Awesome comedy movie. very good screenplay and script. ఇలాంటి కన్ఫ్యూజింగ్ కామెడీ సినిమాలు ఇవివి సత్యనారాయణ గారి టైం లో వచ్చేవి. చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది. సినిమా అంతా నవ్వులతో నిండిపోయింది. ఎంత కామెడీ ఉన్న సినిమా చూసి చాలా రోజులైంది. థాంక్యూ.