శైలజారెడ్డి అల్లుడు లో మైనెస్ రమ్యకృష్ణ .శైలజ రెడ్డీ పాత్ర కి కావలసిన పొగరు ,అహం రమ్యకృష్ణ చూపించలేక పోయారు .రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రకి న్యాయం చేయలేదు.సినిమా లో రమ్య కృష్ణ చాల డల్ గా కనిపించారు .సినిమా కి ప్లస్ అవుతుంది అనుకున్న పాత్ర మైనెస్ ఐయింది .