ఇది సినిమా కాదు ఒక కావ్యంగ అనిపిస్తుంది
సావిత్రి గారి జీవితంలో ఇన్ని కొనాలు వున్నాయని
తెలియదు. ఇక కీర్తి సురేష్ గారి విషయంలొ ఈపాత్ర
చేయడానికే ఈజన్మవచ్చిందేమె అనిపించింది
ఒక్క మాటలో చెప్పాలంటె గారు అనే పదానికి అర్దం
చాల చక్కగా చెప్పారు. నాగ అశ్విన్ గారికి వందనాలు. సావిత్రి గారి జీవితంలొ నాకు బాగ నచ్చింది పద్మశ్రీ వదులుకోవడం. ఇలా చెప్పుకుంటు పోతె చాలవున్నాయి. ప్రతి తెలుగు వాడు చూడవలసిన సినిమ. చివరగా చాల ధైర్యంతొ ఈసినిమా ని తీసిన స్వప్న క్రియేషన్సకి ధన్యవాదములు.