Reviews and other content aren't verified by Google
తలనొప్పి సినిమా. సీరియస్ సీన్ అన్ని కామెడీ చేశారు. కామెడీ సినిమా లాగా ట్రై చేశారు. ఇంత పెద్ద కాస్ట్ ఎందుకో అర్దం కాలేదు. ఎవరి నుండి సరయిన నటన తీసుకోలేక పోయారు. రష్మిక ఎందుకు ఉందో అర్దం అవలేదు. సౌండ్ నాయిస్ ఎక్కువ ఉంది. రాడ్ సినిమా. దిల్ రాజు కి తమిళ్ వాళ్ళతో తీసే సినిమాలు కలిసిరాదు. Shankar ram charan సినిమా కూడా పోయేదే.. దీనికి ఒక స్టార్ ఇవ్వటమే దండగ.
Varisu
Review·3mo
More options
సినిమా మామూలుగా లేదు.. నాని natural star బిరుదికి 100% న్యాయం చేశారు. ఇక స్టోరీ, మాస్ entry, fights, BGM next level. విలన్ పాత్ర బాగా ఉంది.