- 1St of మన రాయలసీమ masses dailugu's , fighting's .... వేరేలేవెల్లో ఉంది........ మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కూడా Splగా పడింది....అది మాత్రం మరవలేను....
- 2nd of totally సిస్టర్ సెంటిమెంట్..... కళ్ళులో నీళ్ళు తెప్పించేశాడు....మన బాలయ్య గారు , వరలక్ష్మి గారు.... కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఎడిపించేశాడు....
- 1st , 2nd of Song's పర్లేదు....
- నేను మన బాలయ్య అభిమాని గా గర్వపడేలా చెప్పడం లేదు..... సాటి మనిషి గా చెబుతున్నా.... ఈ సినిమా సంక్రాంతి పండుగ సినిమా.....
ప్రస్తుతం :- మన బాలయ్య వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి పండుగ సినిమా...🔥🔥🔥.
జై బాలయ్య ✊