Reviews and other content aren't verified by Google
వరల్డ్ వార్ II గురించి అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు గురించి చాలా బాగా చూపించారు.
నటుడు Tom Hanks తన అబ్దుతమైన నటనతో ప్రేక్షకులను అమితంగా అలరించారు అనే చెప్పాలి. ఈ సినిమా చూడాలి అనుకుంటే Apple TV+ లో ఉంది.