మంచి స్క్రిప్ట్ చేతిలో వున్న కూడా,, వున్సది వున్నట్టు తీసిన కూడా విజయం సాధించే సినిమాకి,, .., సరిగా సరైన మార్పులు చెయ్యలేక తెలుగు సినిమా స్థాయిని పాతాళానికి తీసుకెళ్ళి, నవ్వుల పాలు చేసిన స్క్రిప్ట్ రైటర్ మన త్రివిక్రమ్ గారు, ,, తెలుగు ప్రేక్షకలకు ఇదే నచ్చుతుంది,, ఇలాగే తియ్యాలి , అరుపులు ,కేకలు, వుండాలి,, అని ప్రేక్షకుల స్థాయిని దిగజర్చిన కవి మన త్రివిక్రమ్ గారు.,
ఆ 2 స్టార్స్ కూడా పవన్ గారి రానా గారి అభినయానికి,,
.
P.S: అయ్యా మాస్ సినిమా , క్లాస్ సినిమా అని పవన్ కళ్యాణ్ విషయం లో వుండదు,, వుండేది పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే,, .
.
Sachy ( మలయాళం రైటర్) కి 🙏