చెన్నకేశవరెడ్డి మూవీ తర్వాత అంతటి మాస్ Faction
మళ్ళీ ఈరోజు చూసాము.
ఫస్ట్ 20 నిమిషాలు పెద్ద సూపర్ గా ఉండదు సినిమా.
సినిమ ఫస్ట్ హాఫ్ మొత్తం పునకాలే.
సెకండ్ హాఫ్ సెంటిమెంట్.
2003 జ్ఞాపాకాలు మళ్ళీ గుర్తొచ్చాయి.
సినిమా అందరూ ఫామిలీ తో చూడదగ్గ సినిమా..
మాస్ సినిమాలు ఇష్టం ఉన్నవాళ్లు వీర సింహ రెడ్డి మిస్ అవ్వొద్దు. ఫైట్స్ సూపర్. ఎక్కడ అతి లేదు సినిమా లో.
ఫస్ట్ హాఫ్ లో చుట్ట వెలిగించి కార్ లో నుండి దిగుతుంటే ఉంటాది. ఎలెవషన్స్ అదిరాయి.
గోపిచంద్ డైరక్షన్ బావుంది. ఎలెవషన్స్ ఒక లెవెల్ లో ఉన్నాయి.
నా రేటింగ్ 3.5/5