Reviews and other content aren't verified by Google
ఖచ్చితం గా మంచి సినిమా .. నిజానికి ఎక్కడో మొదలై .. ఎక్కడికో వెళుతుంది . అయితే ఆ ప్రయాణం హార్ట్ టచింగ్.. లోతైనది.
Varshangalkku Shesham
Review·4mo
More options
Story wise a revenge drama with a new treatment and screen play. Actors down to earth performance.
Only confusion is in revealing current and flash back story , non linear play rest single word EXCELLENT to watch credit to director and actor Sethupathi.
Maharaja
Review·4mo
More options
చెత్త స్క్రీన్ ప్లే .. ఉన్న కాస్త మంచి కదా దీంతో చంక నాకి పోయింది. ..మొత్తం లో అరగంట ఫరవాలేదు.
హీరో క్యారెక్టరైజేషన్ పారం బోర్ ..హీరోయిన్ బాస్ అనితెలిసాక ఆమె తో పోటీ పడడం .. తిండి లో కూడా ..పరమ చెత్త
ఇక చివరి దానిని ఫైట్ అనడం కంటే ఆకు రౌడీల దోమ్మీ అనడం సబబు
చివరగా dilraaju ఇది గొప్ప సినిమా అన్నాడంటే అతని పతనం ప్రారంభం
The Family Star
Review·8mo
More options
కథ దారిలోకి రావడానికి కాస్త సమయం తీసుకుంది ..అదీ కొంత కృత్రిమంగా. .. ఆ తరవాత దారి లో పడింది .. పోలీసులు పాత్ర మరి కొంత వాస్తవం గా ఉండాలి .. రొండు సంవత్సరాలు ఊరు నడి మధ్యలో విలన్ కి జైలు కట్టడం అస్సలు బాగాలేదు .. మరో లా ఆలోచించ వలసింది .. కొస మెరుపు హీరోయిన్ పాప పద్మ తో రావడం బాగుంది .. కోట్లు కుమ్మరిస్తున చాలా చిత్రాల కంటే చాలా బాగుంది .. మంచి ప్రయత్నం.
Ambajipeta Marriage Band
Review·9mo
More options
Good film.. But difficult to reach audience a mist of commercial films. Now the new platform OTT may be the best choice for this type of films. May gradually reach to common audiences in the coming years. NATURAL AND REALISTIC APPROACH.
Palasa 1978
Review·1y
More options
Too much racy, clumsy but worth watch.. Screenplay missed some details, like which are real could not match what they have shown in earlier part of film..Ex..torchering irfan..