ఇంత దరిద్రమైన సిరియల్ ఇంతవరకు చూడలేదు,
హీరోయిన్ ఎన్ని తప్పులు చేసినా అదేదో పెద్ద అర్థం కోసం చేసిందని చూపిస్తారు, హీరో ప్రతి చేయని పనికి హీరోయిన్ వెనుక పడి కామెడి చేస్తుంటాడు
ఈమె ముక్కు వెడల్పు చేసి కళ్లు తిప్పుకుంటూ అటు ఇటు మరీ ఎక్కువ చేస్తోంది,
ఇక డైరెక్టర్ కు ఎం చేయాలో తెలియడం లేదు,
వేధవ దరిద్ర సిరియల్