Excellent film...ఒకే ఒక్క మాట చెప్తున్నా.. ఇప్పుడు మా అన్నయ్య film.. బాగలేదు.. అన్నవాడు.. రేపు మీ హీరో film రిలీస్ చేసినప్పుడు.. మేము కూడా ఇలాగే ట్రోల్ చేస్తే.. మీరు ఒప్పుకుంటారా.. సైలెంట్ please..
మా అన్నయ్య film మాకి బాగా నచ్చింది. మీకు నచ్చితే.. మంచిగా పోస్ట్ చేయండి.. ❤️❤️❤️