దీపావళి (04.11.2021) నాడు దేవీ శ్రీ ప్రసాద్, ధమస్ లతో నిర్వహించిన ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం లో అక్కినేని నాగేశ్వరరావు గారి తొలిచిత్రం బాలరాజు గా ఎన్.టి.ఆర్. చెప్పారు..కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారి తొలి చిత్రం సీతారామ జననం.
సీతారామ జననం, బాలరాజు రెండు చిత్రాలు ప్రతిభా వారు నిర్మించారు. రెండు చిత్రాలకు దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య గారే.