Reviews and other content aren't verified by Google
ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. నటీ నటుల ఎంపిక చాలా బాగుంది. దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో అడుగడుగునా కనిపిస్తుంది.ఎన్ని సార్లు చూసినా విసుగు పుట్టని మంచి తెలుగు తెలుగు చిత్రాల్లో ఇది ఒకటి.