మూవీ పాజిటివ్ గా చుస్తే మూవీ లో కంటెంట్ అర్ధం అవ్వుతుంది భారతీయుడు 1 లో లంచం తీస్కున్నావాలనే మార్చాలి అనుకున్నారు
2 లో తప్పుచేసిన అన్ని రంగాల్లవర్ని మార్చాలనికున్నారు డైరెక్టర్ శంకర్ గారు 👌👌👌 పోర్ట్ 3 లో నెగిటివ్ గా ఆలోచించివరి అందరికి బాగా క్లీరిటీ వస్తుంది నాకు మూవీ లో మైనస్ పాయింట్ ఓన్లీ వన్ మ్యూజిక్ సాంగ్స్
శంకర్ సార్ భారతీయుడు 3 లో a r rahman గార్కి మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది
పక్కాగా భారతీయుడు 1 కన్నా భారతీయుడు 3 సూపర్ హిట్ అవ్వుతుంది శంకర్ గారి మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను వెయిటింగ్ భారతీయుడు 3 కోసం love you శంకర్ సార్