ముందుగా 35 చిత్ర బృందానికి (off screen and on screen) అభినందనలు.🥳
ఒక చిత్రం చూస్తున్నంతసేపు, ప్రతి పాత్రని ప్రేక్షకుడు తన పాత్రే అని అనుభూతి చెందేలా తీశారు చూడండి. అద్భుతం.
ఒక కథ, మనిషిని కట్టిపడేస్తుంది అంటే, ఏమో అనుకున్నాను, కానీ మీ చిత్రం ఆ మాట నీ రుజువు చేసింది.
ఇంత చక్కటి చిత్రాన్ని మాకు అందజేసిన 35 టీమ్ కి మా కృతజ్ఞతలు 🙏