Reviews and other content aren't verified by Google
Just now watched it. It's very emotional.
Am from Telangana
Midnight Sun
Review·3y
More options
యువకులందరు తప్పక చూడాల్సిన సినిమా. ఈ సినిమాతోనైన వారి వారి ఆత్మన్యూనత నుండి బయటపడి చైతన్య వంతులవుతారని కోరుకుందాం. చక్కని కొత్త ప్రయత్నం. ద్వితీయార్థం కొంచెం డల్ గా అనిపించింది అందుకే ఎక్కువ నక్షత్రాలను ఇవ్వలేకపోయాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.