35 సినిమా చాలా చాలా బాగుంది.
కళ్ళలో నీళ్ళు వచ్చాయి కొన్ని సీన్స్ లో.
ఒక తల్లి అనుకున్నది చేయగలదు, above and beyond, అంటారు కదా. అదే విధంగా.
She's not a PhD or University grad. చాలా బాగా యాక్ట్ చేసింది నివేథ! జీవించింది.
ఈ సినిమాకి అవార్డ్స్ ఇవ్వ లేక పోతే, next year, siima vagaira award events , shame tho ఉ*స్కోటమే.
Chinna babu చాలా బాగా చేశాడు.
Superb movie. Every mom should watch..every mom and son should watch together. Every father should watch it.