అందరూ దొంగలే
బావమరిది అయిన బాలయ్య తో చంద్రబాబు గారు
NT రామారావు గారి, బయోపిక్ వాడుకుని ఈ సారి అధికారం కోసం ప్రయత్నిస్తే,
ఇప్పుడు, వైఎస్ జగన్ కూడా యాత్ర, అనే టైటిల్ తో తన తండ్రి బయోపిక్ చేయించారు
ఇది కేవలం PLOITIKAL డ్రామా
ఇప్పటికైనా మన తెలుగు ప్రజలు మోసపోకుండా
TDP, YSRC, పార్టీలను తరిమికొట్టాలి
ఎందుకంటే అధికారం కోసం ఇంకా ఎన్ని డ్రామా లైన ఆడిస్తారు
మన రాజ్యం లో కూడా BJP
వస్తే Chala బాగుంటుంది
జై ఆంధ్రప్రదేశ్