ఇలాంటి సినిమాలు తీయగల దమ్మున్న ప్రొడ్యూసర్లు తెలుగు చిత్ర సీమకు ఇంకో 1000 మంది దొరికితే గాని , మన తెలుగు చిత్ర సీమ బాగుపడదు . అనవసర ఆర్భాటాలు , ఏ మాత్రం నిజాయతీ లేని ఫైట్లు ... అసభ్యం గా ఆడవాళ్ళ ను చూపించే పద్ధతులు మారతాయి. ఇలాంటి సినిమాల వాళ్ళ బాగుపడేది సమాజం మాత్రమే కాదు చిన్న సినిమాలు తీసే లేక తియ్యాలనుకొనే కొన్ని వేలమంది అలాగే సినిమా అంటే నరనరాల్లో ఇష్టం ఉన్న నటులు. చాలా గొప్ప సినిమా . నిజాయతీగా నిజాన్ని చూపించిన సినిమా. ఒక్కటే భాధ, NETFLEX లో కాక మారే ఇతర OTT లో ఇచ్చినా ఇంకా విశేష స్పందన ఉండేదేమో