Very good film in the world
ఇలాంటి సినిమా తీయాలంటే పూరి జగన్నాథ్ కే సాధ్యం అవుతుంది. మరే దర్శకుడు లేడు రాడు కూడ... ఎందుకంటే super duper hit అనే పదాలకు అర్థం ఈ లైగర్ సినిమానే ...
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ TOLLYWOOD and BOLLYWOOD HERO (NO.1) గా ఉంటాడు ... ఇది నా అభిప్రాయం.. అందరిదీ కూడా అనుకుంటున్నాను .. ⭐⭐⭐⭐⭐