సామజవరగమన మంచి కుటుంబ కథా చిత్రం. వినోదాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. నరేష్ , శ్రీ విష్ణు యాక్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. అప్పుడే సినిమా అయిపోయిందా అని అనిపించింది. సుదర్శన్, వెన్నెల కిషోర్ కామెడీ ప్రజలను ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడం జరిగింది. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ మౌనిక యాక్టింగ్ అదుర్స్ .
My Rating :- 5/5