Reviews and other content aren't verified by Google
సినిమా బాగుంది. శ్రీకాంత్ రెడ్డి One Man Show చేశాడు. అతని నటన మరియూ దర్శకత్వం బాగుంది. ఈ కథకి మంచి నిర్మాత దొరికి ఇంకో నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి ఉన్నింటే ఈ సినిమా ఇంకా బాగా కనబడేది. ఏదైతే ఏం సినిమా సూపర్