కల్యాణ్ రామ్ తన సాయశక్తులా కృషి చేసి తెలుగు సినిమా పరిశ్రమ కి ఒక పౌరాణిక చిత్రం ని బహుమతి గా ఇచ్చారు మరియు తెలుగు జనతా కి కూడా ఆయన ఒక మంచి చిత్ర ని ఇచ్చారు డైరెక్టర్ కూడా చాలా కష్టం తొ ఇష్టం తో మొదటి గా నే ఎంతో నైపుణ్యం కలిగిన చిత్రం లా తీశారు గ్రేట్ డైరెక్టర్ గారు మరియు చిత్రాన్ని అందరూ బాగా ఆదరించి మరల చిత్రం ని తీసే ల ప్రోత్సాహం ఇచ్చారు కానీ ఇంకా కొంచెం స్టోరీ లో చాలా కథా ని బాగా తీసుకోవాలని కోరుతూ 5 స్టార్ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తున్నాను
అందరూ సినిమా ని కేవలం వినోదం కి చూడండి కానీ చెత్త రివ్యూ లకి కాదు కేవలం సినిమా సినిమా అంతే