#GoBackIndian2
భారతీయుడుకు చుక్కెదురు!
సినిమాలోని పాత్రలే కాదు..,
ధియేటర్లోలని ప్రేక్షకులు కూడా “ Go Back Indian2 “ అని గగ్గోలు పెడుతున్నారు.
ఇండియన్ 2 నుంచి వచ్చిన సాంగ్, ట్రైలర్ లాగనే సినిమా కూడా ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు.
సిద్ధార్థ్ పై కొన్ని సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయి.
సినిమా అంతా ‘అవుట్ డేటెడ్’ సీన్స్, బోరింగ్ ప్లే, పెద్దగా కథ లేకపోవడం, మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగే లైన్ చాలా పేలవంగా కనిపిస్తుంది.
సినిమాకు ఇంకో పెద్ద నెగిటివ్ అనిరుద్. సాంగ్స్ పక్కన పెడితే అసలు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా మైనస్ అయ్యింది.
కమల్ పై ప్రోస్తటిక్ మేకప్ కూడా చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. అలాగే కొన్ని సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం అవి గ్రాఫిక్స్ అన్నట్టుగా క్లియర్ గా తెలిసిపోతున్నాయి.