చాలా రోజుల తర్వాత అనుష్క మేడంని తెర పై చూసాను. ఇంకా మీ Acting , మీ Expressions ఇప్పటికీ మారలేదు. మీ ప్రతీ సినిమా లో Emotional Scene చూసి నేను Emotional అయిపోతా. మరి ఏమిటో మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. Thank You Maam. ..Love You Big Fan Of You 😍🙏👏
నవీన్ sir గారు మీ comedy timing చాలా బాగుంటుంది. ఈరోజే మీ movie చూసాను.మీ comedy timing కి థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు ...Thank YouSir Love You
ప్రేమతో మీ జాతిరత్నమ్...,,🥰🥰🥰