ఇంత మంచి సినిమా అందించిన డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి హీరో సూర్య గారికి అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు.... మిత్రమా ఇప్పుడైనా మేలుకో నీ యొక్క భవిష్యత్ ని నీ యొక్క రాతని తిరగరాసే సత్తా కేవలం చదువుకునే ఉంది కావున ప్రతి ఒక్కరు చదవాలి పోరాడాలి సాధించాలి ఇంత మంచి ఆయుధం ఇచ్చిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను జై భీమ్ జై జై భీమ్.