డైరెక్టర్ ఒక షార్ట్ ఫిలిం తీసుంటే బావుండేది ....
ఈ "పంతం" సినిమా.....
బాధితులకు నష్ట పరిహారం సరిగా అందడం లేదు, నష్ట పరిహారం పొందేందుకు అర్హులైనవారు నలుగురైదుగురు సంతకాలకోసం తిరగవలసి వస్తుంది, వీళ్ళు పెట్టేపధకాలవల్ల సామాన్యులకంటే అధికారులకే ప్రయోజనం. యిది డైరెక్టర్ చెప్పింది. చివరి (15-20) నిమిషాలలో మాత్రమే డైరెక్టర్ తను చెప్పాలనుకున్నది చెప్పారు, మొదటి నుండి అంతా కేవలం సుత్తి, చెత్త మాత్రమే.
సినిమా చెయ్యాలనుకున్నవాళ్ళు , సినిమాను ప్రేమించి, ఆడియన్స్ ను గౌరవించి 2:30 గంటలు అర్ధవంతంగా మంచి సినిమాచేయ్యాలి. 2/5