థియేటర్ లో రిలీజ్ అయ్యివుంటే ఫ్యాన్స్ కి పూనకాలే.. వెంకీ నట విశ్వ రూపం.. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవెల్. ఫోటోగ్రఫీ సూపర్.. (తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం కాదు నటన అంటే..) మాస్ అయినా క్లాస్ అయినా వెంకీ తర్వాతే అని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పే దమ్మున్న అభిమాని ని....@శ్రీనివాస్ కొండపావులూరి..