పూరి జగన్నాద్ ఇలాంటి ఆటిట్యూడ్ సినిమా లు తీయటం వేస్ట్, టైం వేస్ట్ ఇలాంటి మూవీస్ చూడటం, ఇలాంటి వాటిని కూడా pan india అంటారా. Change అవ్వాలి పూరి జగన్నాద్, ఇక మూవీస్ కూడా ఎవరు చూడరు ఇలాంటివి తీస్తే. మంచి డైరెక్టర్ పూరి, ప్రతి సారి అదే ఆటిట్యూడ్ తో మూవీస్ తీయకూడదు, ట్రెండ్ మార్చాలి