ఏ ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్ కానీ ప్రభాస్ అన్న కీ బిల్లా తర్వాత సాహూ కాకుండా చత్రపతి యోగి అలాగే బాహుబలి లాంటివి ప్లాన్ చేయండి అంతేగాని ఇలాంటి సాహో తర్వాత బిల్లా రదే శ్యామ్ ఏ సినిమా కూడా హిట్ వ్వట్లేదు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక హీరోను అంతగా చూపించకపోయినా నార్మల్ గా చూపించిన చాలు స్టోరీ బాగుండాలి అలాగే డైలాగ్స్ ఉండాలి
లేకపోతే ప్రభాస్ అన్న సినిమా క్రేజ్ పోతుంది