ఈ సీరియల్ కి అంతం లేదా ఇంత దరిద్రం సీరియల్ ఇంక ఎన్నాళ్ళు చూడాలి హీరో డాక్టర్ అతను DNA టెస్ట్ రిజల్ట్ రాదా ఇంక చిన్న పిల్లలితో ముదర మాటలు ఆ మోనిత కి ఇంక ఎవడు దొరకలేదా మొగుడు. వాళ్ళ అమ్మ నాన్న డైలాగ్స్ తో చచ్చి పోతున్నాం వాళ్ళ అమ్మ కి స్టుపిడ్ తప్ప ఇంకేమీ రాదా ? ఈ సీరియల్ ఒక యియర్ బ్యాక్ మానేసి ఇప్పుడు cchuste అర్థమైపోతుంది రిపీట్. డైలాగ్స్ తో మ్మమ్మలిని champakandi