అనిల్ రావిపుడి గారి డైరెక్షన్ లో
మహేష్ బాబు సర్ నటన డాన్స్ మాత్రం చాలా చాలా కొత్తగా ఉంది ఊహించని క్లైమాక్ష్ కత ..
విజయశాంతి గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
తనకి సరిపోయే క్యారెక్టర్ 👌..
రాజేంద్ర ప్రసాద్ గారు.రావురమేశ్ గారు.బండ్లగణేష్ గారి కామెడి .....
హీరోహిన్ రస్మిక నటన
ప్రకాశ్ రాజ్ గారి రౌడీజం అందరి నటన అద్భుతం🤗
కుటుంబం తో కలిసి చూడండి సంక్రాంతి కి బొమ్మ బ్లాక్ బాస్టర్
..
ప్రతీ ఒక్కరికి భయం బాధ్యత ఉండాలి
మీరంతా మేము కాపాడుకునే ప్రాణాలు 🔥..
I respect and proud indan army 💪..
🇮🇳 జై హింద్✊..