ఈ సినిమా పిల్లలు కు నచ్చుతుంది.ఎందుకంటే
గ్రాపిక్ వలన.అసలు ఈ సినిమా లో కథ సరిగ్గా
లేదు.చిన్నకథ ను మూడు గంటలు లాగుతారు.
ప్రభాస్ కు ఒక్క ప్రత్యేక ఇమేజ్ వుంది.ప్రభాస్
ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమా తీయలేదు.
first పార్ట్ ఇలా వుంటే ఇంక secand పార్ట్
ఎలా వుంటుంది దేవుడా.ఇలాంటి గ్రాఫిక్స్ ఇం
గ్లీ సినిమా లు చాలా వచ్చింది. సంస్థ & హీరో
& డైరెక్టర్ బట్టి సినిమా కు వెళ్ళాతారు.ఆ నమ్మ
కాని కాపాడు కొండి
ఒక్క టికెట్ 235
6 టికెట్ లు 1410
మాకు లాస్(నష్టం)