ప్రో మూవీ అయితే చాలా బాగుంది అబ్బాయి కోసం అమ్మాయి చనిపోవడం అంటే ఇది కొంచెం బాధ అనిపించింది కానీ ఇలాంటి మూవీ తీస్తే నువ్వు కొంచెం ఎంకరేజ్ చేస్తూ మా లవర్స్ మూవీ అయితే చాలా బాగుంది చాలా నేను చాలా ఏడ్చాను బట్ కాకపోతే అమ్మాయిలందరూ అలా ఉండరు కదా చూడు ఈ అమ్మాయి ఎంత సిన్సియర్‌గా ఎంఐ నానుంచి పాదాభివందనాలు 💔💔💔