Kushi చిత్రం పరంగా చాలా బాగుంది అని చెప్పచ్చు
సినిమా చూశాక నా ఆలోచన మాత్రమే మీతో పంచుకుంటున్నాను అంతే....
Kushi సినిమా చూస్తున్నoత సేపు నేను ఆయితే ఓ మంచి అనుభూతిని పొందేను....
Love పరంగా నిజంగా ఆ మాటలు ప్రయాణం చాలా బాగుంది సినిమా పరంగా బగ్రౌండ్ సంగింతం, ఆ పాటలు చాలా బాగున్నాయి....
ప్రేమ ప్రయాణం చేస్తున్న ప్రేమికులకు చాలా బాగుంటుంది అని చెప్పచ్చు...
ప్రేమ లేకుండా ఒంటరిగా వుండే వాళ్ళకి ప్రేమ ఇంత బాగుంటుంది అని ప్రేమ యొక్క అనుభూతిని చాలా అద్భుతంగా చూపించారు...