బెనిఫిట్ షో చూసి ఇప్పుడే వచ్చాం. మొదట 10 ని లు చివర 10నిలు తప్పిస్తే సినిమా అంతా భయంకరమైన తలనొప్పి. ఫాన్స్ అంతా నీరసం పడిపోయారు, తన చెత్త స్క్రీన్ ప్లే తో మరోసారి ముంచేసాడు త్రివిక్రమ్. పండుగ సమయం, వేరే మంచి సినిమాలు లేకపోవడం కొంత కలిసొచ్చే అంశం నిర్మాతకి. 90 కోట్లకు అమ్మేసారు, 50 కోట్లు తెచ్చుకుంటే గొప్పే.