Reviews and other content aren't verified by Google
మన జీవితం మన పూర్వికులు ఇన్ని కష్టాలు పడితే మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు నిజం,ఖాసీం రాజ్వి చేసిన దురగతలు,ఇప్పుడు
మనం ఈ కులం హ కులం అని
కొట్టుకు చేస్తున్నాం.ఇలా అందరికి జరిగినది చరిత్ర తెలుసుకోకుండా వదిస్తున్న ముర్కులు.
Razakar
Review·9mo
More options
సూపర్ మంచి మూవీ
మంచి సదేశం ఇచ్చిన మూవీ
Eagle
Review·10mo
More options
Super movie ప్రపంచంలో సైన్ ఇప్పడు చూసిందే సైన్స్ అని నమ్ముతున్నారు. పూర్వమే అడ్వాన్స్ సైన్స్ ప్రతి విషయంలో దాగి ఉంది. ఇది వాస్తవం. ప్రతి విషయం లో దాగి వుంది. మన సంస్కృతి మన ధర్మం వెనుక ఆయురారోగ్యాలతో ఉండానికి చాలా సైన్స్ ముడి పడి ఉంది.మనం దేవుని దగ్గర పెట్టె ప్రసాదల నుండి ప్రార్తించడంలో సైన్స్ దాగి ఉంది.
Karthikeya 2
Review·2y
More options
సూపర్ సినిమా అ గాడ్సే అనరదలను ఆపడం కోసం అయితే ఈ గాడ్సే నేటి సమాజం మేల్కొల్పు