మూడు సంవత్సరాల వెయిటింగ్ తర్వాత మొత్తానికి సినిమా చూసాము . బాగుంది. చాలా బాగుంది. కానీ ఒక మగదీర లాగా , ఒక బాహుబలిలాగా అద్భుతం అని పించ లేదు. పాతకథ .... స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కదా...
హీరోయిన్‌కి ప్రాముఖ్యత లేదు.
పారలల్ ట్రాక్స్ లేవు. ఒక రోమాంటిక్ స్టోరీ, చిన్న కామెడీ లాంటివి లేవు. ఆద్యంతమూ సీరియస్ గా సాగింది. బ్రిటీష్ వారి హింస కలచి వేసింది.
ఏదో మిస్ అయినట్లుగా వుంది సినిమాలో ...