ఇది బలగం కాదు..ప్రతి మనిషికి బలం... బంధుత్వ మనే చెట్టుకి ఊతమిచ్చిన కథనం...ప్రతి ఒక్కరూ కోల్పోయిన తమ ఆప్తులని తలచి కన్నీరు కార్చాల్సిందే.....అంతరించి పోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు ను రేపటి తరానికి అందించిన ద్రృశ్యకావ్యం....ప్రతి కుటుంబం కలిసి చూడాల్సిన సినిమా ఇది..... నేషనల్ అవార్డు వస్తే ఆశ్చర్య పోనక్కరలేదు... ఆస్కార్ గెలిచినా అది అద్భుతమేమీ కాకపోవచ్చు.. Thanks to director venu... Please don't make any movies here after because you can not make a best movie than this....i hope......