నచ్చలే సినిమా ఏముంది దాంట్లో ఏంది లేదు ఎత్తిపోయింది అసలు ఇది సినిమా అంటారా లేకపోతే నాకైతే పూర్తిగా ఏమీ లేదు షి ఇస్ ద షిప్ తప్ప ఇంకేం లేదు నిద్రపోయిన బావా నిద్ర పోయినా ఇంకోటి ఏందంటే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాము దాకు మారాజు సినిమాలకు టికెట్ దొరకకుండా పోతాడు గాని తర్వాత ఈ సినిమాకు పోతారు కానీ బుద్ధి ఉన్నవాడు సినిమాకీ పోడు అయితే ఒకటి ఏందంటే సీజ్ ద సీప్ అన్నట్టు సీజ్ ది గేమ్ చేంజర్ మూవీ అనాలి ఇంకోటి ఏందంటే గేమ్ చేంజెస్ అంటే అది ఏదో ఊరకట్టు ఉంటుందిలే అనుకునే కనీసం ప్రిపోయారు గేమ్ చేంజ్ చేసేదానికి కూడా లేనట్టుంది రామ్ చరణ్ అన్న బాయ్ బుద్దిన్నోడేసినవా పోతాడా బాబాయ్ ని చూసుకుని రెచ్చిపోవా కన్నా బాబాయ్ డిసిఎం అంట్టే డిడి సీఎం అంటే రెండు అర్థాలు వస్తాయి అన్న డమ్మీ డీసీఎం కమిషన్ డిడి రూపంలో తీసుకునే డీసీఎం బాయ్ అన్న బాయ్ నీకు గేమ్స్ కొత్త దండో నాయనా 🤗😇🏹🙏