నేను తోపు. నేను లేకపోతే ఈ సంస్థ, కుటుంబం పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. వ్యవస్థ గందరగోళంగా ఉండేది, అనుకునే వాళ్లంతా కంపల్సరీ చూడవలసిన సినిమా బ్రో(BRO). కామెడీ రొమాన్స్, ఫైటింగ్ , ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. Director సముద్ర ఖని నిజంగా లోతైన ఆలోచనల గని . చలన చిత్ర చరిత్రలోనే స్వర్గం మరియు నరకాన్ని అత్యంత సరళమైన రీతిలో present చేసిన దర్శకుడు 🙏🏻