దేశమంతా రామనామ జపంతో మారుమోగిపోతుంటే , హనుమాన్ సినిమా తో ఆంజనేయ స్వామి రూపంలో సినిమా ప్రేక్షకుల ను భక్తి విజయ పారవశ్యంతో అదర గొట్టేస్తుంది.చిన్నసినిమా అని
పట్టించుకోనిది పెద్ద సినిమాలు తో పోటీ పడి ముందుకు సాగిపోతుంది అంటే దర్శకుడు తొలి అడుగు ఎవరెస్ట్ పై వేసాడని వచ్చు,బాలనటుడు బడా నటుడైనట్టు కనిపిస్తుంది.భారీగా ఖర్చు పెట్టి బడాహిట్ఖు కొట్టడం ఒకరకమైతే తక్కువ బడ్జెట్ తో భారీ గా అనిపించి శెభాష్ అనే విధంగా హిట్ అయిన ఈసినిమా కు హేట్సాఫ్.