కథ మొత్తం KGF మీద పట్టు సాధించడం కోసం జరిగే ముఠాల పోరాటమే..ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో హీరో ATTITUDE చాలా విభిన్నంగా ఉంటుంది..సినిమాలో గంటకు పైగా పోరాట దృశ్యాలు ఉంటాయి..ముప్పావు వంతు చీకటి గనుల్లో సాగుతుంది..బుల్లెట్లు ధూళి కణాల్లా ఖర్చు చేస్తారు..మధ్య మధ్యలో తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. కెమెరా, BGM..హైలైట్...టోటల్ గా A movie with high voltage action dramaa with mixed emotions.(KGF-1 లో ఉన్న SAVIOUR feeling ఇందులో misss అయ్యింది)..నా రేటింగ్.3.25/5