Reviews and other content aren't verified by Google
చాలా రోజులు నుంచి ఒక మంచి సినిమా చూడాలి అనుకుంట ఉన్న .... ఆ సినిమా ఎలా ఉండాలి అంటే నన్ను నవ్వించాలి, అలరించాలి , బాధపెట్టాలి చివరకు నాకు తెలీకుండా నాకు నా కళ్ళలో నుంచి కన్నీళ్లు రావాలి . ఈ ఒక్క సినిమా తో అవన్నీ జరిగాయి.. ధన్యవాదములు వేణు గారు