పలాస సినిమా గురించి చెప్పాలి అంటే వాస్తవ సంఘటల ఆధారంగా తీశారు డైరెక్టర్ సినిమా లో ప్రతి పాత్ర ని అద్భుతంగా రాస్తే అందులో నటించినా నటీనటులు ఒక్కొక్కరు ప్రాణం పెట్టి నట్టించరుఅందులో ముఖ్యానంగా"పెద్ద షావుకారు" చేసినా పాత్ర చాలా సహజంగా ఉంది అలాగే సినిమాలో మాటలు మరియు యాస రెండు ఈ సినిమా కి ఆయువు పోసాడు డైరెక్టర్ రఘు కుంచె గారి పాత్ర చాలా బాగుంది అనే చెప్పాలి
గుడ్ లక్ ఫర్ అల్......