Reviews and other content aren't verified by Google
కామంతో పుట్టేది ప్రేమ కాదు కేవలం మనసుతో మాత్రమే అర్థం చేసుకునేదే ప్రేమ అని నిరూపించాడు సుకుమార్ ఈ సినిమా ద్వారా.
క్లైమాక్స్ సీన్ లో అయితే కన్నీళ్లు పెట్టుకోవలసిందే అంతా బాగా తీశారు ఈ సినిమాని.
ప్రేమ అనే కథలో కామం ఒక భాగం మాత్రమే ఆదే ప్రేమ కాదు.