బెస్ట్ మూవీ మీరు రివ్యూ చూసి సినిమా కి వెళ్ళ కండి సినిమా మాత్రం చాల బాగుంది జస్ట్ నెగిటివ్ టాక్ స్ప్రైడ్ చేస్తున్నారు సినిమా కి వెళ్దాం అన్ని అనుకుని ఈ టాక్ చూసి సినిమా కి వద్దు అనుకో కండి మూవీ చాల బాగుంది ఆన్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి సినిమా చూడడం రాల స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తారు మూవీ అంత బాగుంది..........రివ్యూలు రాసి ప్లాప్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అది నిజం కాదు ఫేక్ తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ రివ్యూ చుస్తేయ్ నేను జెన్యూన్ గా చెపుతున్న సినిమాకి 1000రూపాయలు పెట్టిన పర్వాలేదు ఆ రివ్యూ లు రాసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కాదు కధలు రాయండి కధలు లేక చస్తున్నం మనం వన్ పర్సెంటేజ్ వున్న ఇండిస్ట్రీ లో వున్నాము పది సినిమాలులో తొమ్మిది సినిమాలు పోతున్నాయి ఒకటే ఆడుతుంది బాగున్నా సినిమాలు కు ఇలాంటి చెత్త రివ్యూ లు పెట్టకండి మీకు అంత టేలెంట్ ఉంటెయ్ కధలు రాయండి............సినిమా మాత్రం చాల బాగా ఎంజాయ్ చేస్తారు ట్రస్ట్ మీ.........