మీ సమయం కొంచెం కూడా వృధా కాదు. ఒక మంచి అనుభూతి, భాద, ఆనందాన్ని ఈ చిత్రం మీకు అందిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చు. వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథ మాత్రం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. వెంకటేష్ తో పాటు మీరు కూడా చిత్రం లో కోపపడతారు, బాధపడతారు, ఆలోచిస్తారు, ఆవేశపడతారు. తప్పకుండా చూసేయండి.