అన్న మూవీ అంటే అలాగే ఉంటుంది మాములుగా ఉండదు మా అన్న అల్లు అర్జున్ (బన్నీ) అన్నకు ఎవ్వరు పోటీలేరు..అలా వైకుంటపురంలో ..మూవీ చాలా బాగుంది మళ్ళీ చెప్పుతున్న అన్న మూవీ ముందు ఇంకా ఏ మూవీ సరిపోదు....2020 సంక్రాoతి విన్నర్ అల్లు అర్జున్ అన్న ..Box office vadda dhummu lepu thunnadu ..నేను అన్న కు వీర అభిమానిని...Jai bunny annaya..Jai allu family..Jai mega family...