బాబు బోయపాటి ఎందుకయ్యా నువ్వు ఇలాంటి సినిమాలు తీసి మమ్ముల్ని చంపుతావు. నిన్న 3/10/23 న HOTSTAR లో చూసిన మూవీ. చూసిన తర్వాత తెలిసింది అనవసరంగా 2.30 mnts waste చేసుకున్నానని. దానికన్నా afghanistan vs netharlands match చూడటం best. మళ్ళీ ఈ movie కి part 2 నా... 🤦♂️🤦♂️